SIR : రెండవ దశ ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం — 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు

Assam Elections 2026

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండవ దశ SIR (Special Intensive Revision) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 277 లోక్‌సభ నియోజకవర్గాలు, 1,843 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ చేయనున్నామ‌ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్ల‌డించారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో (UTలు) రెండవ దశ … Read more

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi 3.0

PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త … Read more

Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

Lok Sabha election 2024 results

How to check poll results on ECI website | యావ‌త్ భార‌తదేశం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు ఇత‌ర‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 ఉదయం 8 గంటలకు మొద‌ల‌వుతుంది. ఓట్ల లెక్కింపు కోసం  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ … Read more

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 … Read more

Opinion Polls vs Exit Polls : ఒపీనియన్ పోల్స్ – ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా తెలుసా..

Opinion Polls vs Exit Polls

Opinion Polls vs Exit Polls | 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సహా రాజకీయ నిపుణులు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయినా ప్రతిపక్షం చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో ఉంది. జూన్ 1న చివరి దశ ఎన్నికల ముగింపు కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే , ఎగ్జిట్ పోల్స్ … Read more

Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..

Lok Sabha Elections Phase 4

Lok Sabha Elections Phase 4 | లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వ‌రుస‌గా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడ‌త లోక్‌సభ ఎన్నికలు మే 13న సోమ‌వారం జరగనున్నాయి. ఈ ద‌ఫా 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతం ప‌రిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ … Read more

Amit shah on POK | పీవోకేలో ప్ర‌తీ అంగుళం భార‌త్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన

West Bengal Election 2026

Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్ప‌ష్టం చేశారు. కాగా పాకిస్థాన్‌ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని మ‌నం గౌరవించాలని మణిశంకర్‌ అయ్యర్‌ చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇండి కూట‌మి నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని, పీవోకే గురించి మాట్లాడవద్దని … Read more

Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi on Muslims reservations

Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేట‌పుడు ప్ర‌తీఒక్క‌రూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి స‌మాజం గురించి ఆలోచించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ … Read more

Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..

Assembly Elections

Fourth Phase Election| నాలుగో విడ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 96 నియోజకవర్గాల్లో 58 (60%) నియోజకవర్గాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్ లో పేర్కొన్న‌ట్ల‌యితే అలాంటి చోట రెడ్‌ అలర్ట్ ఉంటుంది. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( Association For Democratic Reforms – ADR) ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, లోక్‌సభ … Read more

Lok Sabha Elections | బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర‌వింద‌ర్ సింగ్ లవ్లీ

Arvinder Singh Lovely

Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఢిల్లీ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) ఈరోజు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ (Congress) మాజీ ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్‌ చౌహాన్‌, నసీబ్‌ సింగ్‌, నీరజ్‌ బసోయా, యూత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అమిత్‌ మల్లిక్‌లతో పాటు ఢిల్లీ మాజీ చీఫ్‌, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ … Read more